ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

The language of eyes is Universal

  Your speaking Eyes   One of the best things about a person is a pair of beautiful eyes to keep looking forward to.  Your eyes are the brightest things I have ever seen, maybe even brighter than the stars above.  I love the way your eyes tell me all that you need to say to me; it truly makes me happy really.  Your eyes always comfort me whenever I do something wrong or when I feel down. The eyes truly are the window to the soul. They carry the secrets and truths of a human being, have the capability to set hearts ablaze, and they can capture a crowd's attention without a single word spoken.   We learn life's deepest mysteries through eye contact. Our souls will catch fire from eye contact. Eye to Eye: Eye to eye contact is the best way of communication.  Where words are restrained, the eyes often talk a great deal. You can say  it all with your eyes, no words required there. It is just o ne glance, no words required.  The eyes reflect what is in the heart and soul, lips will l

నా కలల రాకుమారుడు

 సకల కళా వల్లభుడు, సరసం కోరే సుందరుడు, నా కథలో నాయకుడు, నా కలలో మన్మధుడు... అమ్మాయిలు చదువయిపోయాక, ఇక ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసేప్పుడు ఈ పాట పాడుకుంటూ హాల్లో రౌండ్ గా తిరుగుతూ ఉంటారు, రింగా రింగ రోసెస్ లాగా... నేను పెళ్లి చేసుకునేవాడు ఇలా ఉండాలని, అలా ఉండాలని, ఎలానో ఉండాలని... నాలాంటి కళాకారులైతే డ్రీమ్ బోయ్ బొమ్మ గీసి, నాన్న నాకు వీడే కావాలి అంటారు.  అనీల్ నా ఫ్రెండ్, లవ్ తరువాత నా హస్బెండ్. అనీల్ వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడలిస్ట్, క్రికెట్ లో డిస్ట్రిక్ట్ ప్లేయర్, చదువులో టాపర్...మొత్తానికి అనీల్ ఒక కింగ్ 👑 సాధారణంగా అమ్మాయిల అంచనాలు: అతను ఆత్మవిశ్వాసం కలిగివుండాలి: ఆత్మవిశ్వాసం ఉన్న అబ్బాయిలు తమను తాము స్పష్టంగా మరియు సమర్థవంతంగా వ్యక్తీకరించగలుగుతారు.  చురుకుగా వింటారు మరియు వారి ఆలోచనలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెబుతారు. అతను అందంగా ఉండకపోయినా పర్వాలేదు, ధనవంతులు కాకపోయినా పర్వాలేదు, సెక్సీగా ఉండక పోయినా  పర్వాలేదు, మంచి ఆత్మవిశ్వాసం కలిగిన వాడే ఉండాలి. ఆత్మవిశ్వాసం అతని మాటల్లో బాడీ లాంగ్వేజ్ లో కనిపించాలి. ఇలాంటి అబ్బాయి పక్కన అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తుంది, కంఫర్ట్

జీవితం ఒక కల

కలలు నిద్రలో జరిగే మానసిక, భావోద్వేగ లేదా ఇంద్రియ అనుభవాలు. శాస్త్రవేత్తలు  నిద్రలో ఉన్నపుడు మెదడులో ఏమి జరుగుతుందో అధ్యయనం చేస్తూనే ఉన్నారు, కానీ మనం ఎందుకు కలలు కంటున్నామో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కలలు కనడం ఆరోగ్యకరమైన నిద్రలో భాగం మరియు సాధారణంగా నిద్రపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా పూర్తిగా సాధారణమైన విషయం.  ఎక్కువ ఒత్తిడి లేదా ఆందోళనను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే  ఎక్కువగా కలలు కంటాము.    మరణం ఒక భ్రమ, జీవితం ఒక కల మరియు మీరే మీ స్వంత ఊహల సృష్టికర్త.  జీవితం అసంపూర్తిగా మారిన సందర్భాలలో ఈ ప్రపంచం సూన్యంగా, అవాస్తవంగా అనిపిస్తుంది. కష్టం వచ్చినపుల్లా సహాయం కోసం ఎదురు చూస్తాం. సహాయం వెంటనే దొరక కుంటే ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు అనుకుంటాం. ఇది మనలో అందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అవకాశముంది. కానీ అన్ని సెట్ అయ్యాక ప్రపంచం వాస్తవికంగా, జీవితం నిజం లా కనిపిస్తుంది. మనం రాత్రిపూట మంచం మీద నిద్రపోతూ కలలు కంటున్నప్పుడు, మనం మేల్కొనే వరకు ఒక కల నిజమైనదిగా అనిపిస్తుంది. ఈ కలలో దృశ్యాలను చిత్రీకరించేందుకు మనకు కళ్ళు అనే ఇంద్రియాలు అవసరం లేదని మనం  అంగీకరించాలి.  శరీరం, మనస్సు మరియు మెద

కురిసే వానలో... మెరిసే కన్నులు

  మృదువైన లయబద్ధమైన వాన శబ్దం వినపడుతుంటే... చిట్టి చినుకుల మధ్య నేను నీతో వెళుతూ ఉంటే... నీతో ఈ క్షణాలను అనుభూతి చెందడానికి ఈ వర్షంలో తడవాలి. ఈ వర్షపు రోజు, నా పక్కనే ఉన్న నా ప్రేమికుని ఉనికి.. ఇది ఒక అందమైన కలయిక. అందుకే ఈ రైనీ సీజన్ ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ సీజన్.  పచ్చని చెట్లు, తడిచి ముద్దై నల్లగా మెరిసే తారు రోడ్డు, చీకటిని చీల్చుకుని వెళ్ళే మా రాయల్ ఎన్ఫీల్డ్!. పెద్దగా రంగు లేమి లేవు ఇక్కడ, నల్లగా కమ్ముకున్న మబ్బులు తప్ప. చీకటి ఏం చేస్తుంది చిరుత కన్నుల చిన్నోడు పక్కనుండగా! స్వర్గం నుండి జారి పడే చినుకులు నేల తాకే లోపు హృదయాన్ని తాకుతుంటే...  ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ రెగ్యులర్ గా తాగే చోటే కాఫీ తాగుతుంటే, జడి వాన ఏదో సడి చేస్తూ ఉంటే, చల్లగాలి చెంపలపై ఏదో చెప్పి వెళుతుంటే... మా ఇద్దరి మధ్య సాగే  సంభాషణలు వెన్న కంటే సాఫీగా సాగిపోయాయి.  కురుస్తున్న వర్షం మధ్యలో...  మధురమైన సంభాషణలో మునిగిపోయాం. వర్షం ఆగలేదు గానీ, మా కప్పులో కాఫీ మాత్రం కరిగిపోయింది. ఈ ఆహ్లాదకరమైన అవుట్‌డోర్ వాతావరణం...  ఇద్దరినీ ముసిముసిగా నవ్వుకోవడానికి మరియు ప్రేమలో మళ్లీ పడేలా చేయడానికి సరిగ్గా సరిపోతుంది. అందుక

హీరోయిజం అంటే ఏంటి?

జీవితం మొత్తం ఒక చేతగాని వాడిలాగా బ్రతికే కంటే జీవితంలో ఒక్కరోజైనా హీరోలా బతికి చనిపోవాలి అంటారు.  దైర్యవంతుడు ఒక హీరో: శారీరక ధైర్యం అందరిలోనూ ఉంటుంది. నైతిక ధైర్యం చాలా అరుదుగా ఉంటుంది. నైతిక ధైర్యం అంటే నీతి నిజాయితీ కోసం నిలబడటం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడడం. ఎన్ని కష్టాలు వచ్చినా వెనకాడకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం ధైర్యంగా నిలబడే వాడు హీరో. ధైర్యం అంటే భయానికి ప్రతిఘటన. భయం యొక్క వ్యతిరేక పదం లేదా భయం లేకపోవడం కాదు.  ఒక మనిషి ధైర్యవంతుడని చెప్పడం పొగడ్త కాదు, అది అతని లక్షణం, అదే హీరోయిజం.    జీవితంతో పోరాడే ఎంతోమంది పేదవాళ్లు దివ్యాంగులు మన చుట్టూనే ఉంటారు, వారిని అభినందించలేనంత మౌనంగా ఉంది ప్రపంచం. వీరిలో బతకడానికి చేతినిండా డబ్బులు ఉండవు, గొప్పగా బతకాలని ఆశ ఉంటుంది. అందుకు దారి వేసే ధైర్యం ఉంటుంది. ధైర్యం అనేది ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన లక్షణం. ఇది ఎల్లప్పుడూ గౌరవించబడుతుంది. ధైర్యవంతుడు ఎప్పుడు సమాజంలో హీరోగా కనబడతాడు. ధైర్యవంతుడు వంద మంది ముందు నిలబడి మాట్లాడగలడు, వంద మందిలో స్ఫూర్తిని నింపగలడు, ధర్మాన్ని ప్రేరేపించగలడు. అతను సులువైన మార్గాన్ని చూపడు, జీవితం ప

Life goes on...

 Be careful who you push away, real ones don’t come back. LOVE THE ONE WHO LOVES YOU.  RESPECT THE ONE WHO DESERVES IT.  VALUE THOSE WHO TAKE CARE OF YOU.  AND FORGET THOSE WHO DON'T DESERVE YOU. Don’t be surprised that there are people that want to celebrate you. There are people that want to spend time with you.  There are people that want to love you.  And remember, your destiny, your fate, your future  is tied to those people who loves you.   If your lover disrespects you. It is a ll that, you giving too much attention, too much priority, too much emotion to the wrong people and not enough attention and priority and emotion and gratitude for the people who are in your life. Start thanking that, start celebrating that, start noticing that no matter who you are and what you do, that goodness, that acceptance, that love, that joy, that celebration  isn’t going anywhere. The real one is waiting in your home. Respect those who talk to you in their free time, but love those who free

వర్షం వస్తోంది - టీ కప్పు లో దాక్కోండి

బయట బాగా వర్షమొస్తోంది, అయిన ఆఫీస్ అయిపోయాక అక్కడేం చేస్తాం! తడుచుకుంటూ ఇంటికి వచ్చేయాలి. ఆగండి, మధ్యలో ఆగండి. టీ షాప్ లో atmosphere బాగుంటుంది, ఆగి టీ తాగి వెళ్దాం.  ఇంటి కెళ్ళడానికి అరగంట పడుతుంది, ఈ మధ్యలో ఇలా ఆగి వర్షం లో తడిచి, పార్టనర్ తో టీ తాగుతుంటే భలే ఉంటుంది. దారిన పోయే దానయ్యలను పట్టించుకోకండి.  మీ రు చల్లగా ఉంటే, టీ మిమ్మల్ని వేడి చేస్తుంది; మీరు చాలా వేడిగా ఉంటే, అది మిమ్మల్ని  చల్లబరుస్తుంది; మీరు డల్ గా ఉన్నట్లైతే, అది మిమ్మల్ని   ఉత్సాహపరుస్తుంది; మీరు ఉత్సాహంగా ఉంటే, అది   మిమ్మల్ని  ప్రశాంతపరుస్తుంది. నిన్న మీ ఆవిడతో గొడవపడ్డారా? ఈరోజు  ఉదయాన ఆమె కంటే ముందు లేచి, ఒక  కప్పు టీ పెట్టి ఆమె చేతికి ఇవ్వండి.  కప్పులో చక్కెరల ఆమె కోపం ఇట్టే  కరిగిపోతుంది. సోషల్ డ్రింక్స్: టీ మరియు కాఫీ ని సోషల్ డ్రింక్స్  అంటారు. అంటే మన స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో కలిసి తాగుతాము  కాబట్టి.  ఒక కప్పు టీ గొప్ప ఆలోచనలను గొప్ప  మనస్సులతో పంచుకోవడానికి ఒక సాకు.  అందుకే కొత్తగా ఫ్రెండ్ అవగానే టీ కి  వెళ్దామా అంటాము. కాసేపు  మాట్లాడుకుందామా? అంటే no  చెబుతారు కాబట్టి, టీ అంటే ok అంటారు  కాబట్టి.