My daughter name is charumati నిన్ను కన్నతల్లి నే...ను, ముద్దులొలికే పా...ప నీవు. నిన్ను కన్న తల్లి నే...ను. ముద్దులొలికే పా...ప నీవు. బుజ్జగించు వేళలోన బుద్ధిగుండు నా తల్లి. ఇంత చిన్న వయసులో... అంత అల్లరేల నీకు, ఇంత చిన్న వయసులో... అంత అల్లరే...ల నీకు... పంతమేల చేశావూ .... పండుకోవె నా తల్లి. వెచ్చనైన అమ్మ ఒడిలో.... స్వచ్ఛమైన ప్రేమ ఉంది. వెచ్చనైన అమ్మ ఒడిలో... స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ఆశ తీర ఆటలాడి, అలుపుదీర నిధురోవే! నిన్ను కన్న తల్లి నే...ను, ముద్దులొలికె పాప నీ...వు. బుజ్జగించు వేళ లోనా... బుద్ధి గుండు నా తల్లి. బుజ్జగించు వేళ లోనా... భుద్దిగుండు నా తల్లి. Thank you ☺️ ✍️Bhagyamati.
Telugu and English writings