వ్యవహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు... సవర గిరిజనుల అభ్యుదయకారుడు "గిడుగు రామ్మూర్తి." ✍️ Bhagyamati ఈయన 'హేతువాది' అంటే ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా కారణాలను అన్వేషించేవాడు. ఎక్కడో ఊరి చివరన ఉన్న గిరిజనులు 'savara' జాతి వారి కోసం ఊరిలో నుండి ఉద్యమించాడు. అడవి తప్ప ఊరు తెలియని వారికి ఊతమిచ్చాడు... రాత నేర్పాడు. మన భాష నేర్పాలంటే ముందుగా వారి భాష నేర్చుకున్నాడు. వారి విద్యాభివృద్ధికి కృషి చేశాడు. తన సొంత డబ్బుతో సవర భాషలో పుస్తకాలు రచించి, ప్రచురించాడు. సవరజాతీయుల కోసం పాఠశాలను కూడా స్థాపించాడు. ఈయన కృషి ముందు ప్రభుత్వం ఇచ్చిన బంగారు పథకాలు 'రావు బహదూర్' బిరుదులు చిన్నబోతాయి. "సామాన్యులు తమకోసం, తమ కుటుంబం కోసం శ్రమిస్తారు. అసామాన్యులు ఇతరుల కోసం శ్రమిస్తారు." ఒక జాతి కోసమే కాదు...
Telugu and English writings