ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రియతమా... తెలుసునా?!

పచ్చని చేను పైట, పుడమి వేసింది, వెచ్చని నీ శ్వాస, నా వయసు తడిమిన్ది. మెరుపల్లే... నీ చూపు మెరిసింది, జడి వాన నాలోన కురిసింది. గాలి కైన నీ కౌగిలి ఇవ్వనంది. ఊపిరాడనంత దగ్గరగా నా హృదయముంది. ఇసుక రేణువు పట్టనంతగా... ఆక్సిజన్ అందనంతగా... ఒకరికొకరమే చాలును, ప్రాణవాయువు లెందుకు?! ఉత్త మాటల ఊసులు కాదివి, కొత్త పాటలు రాసుకొచ్చాను. పత్తి పూలవలే మెత్తని పదాలను, వతైన పెదవుల మధ్య చుట్టి చుట్టి చెబుతాను. చిత్తరువై నువ్ చూసేవేళ... చిలిపిగా నవ్వే వేళ... అరచేతులు అడ్డు పెట్టుకుంటాను. బొంగరమల్లె చుట్టు తిరుగుతాను. ఒక్క నీ నవ్వు చాలు, పెక్కు సుఖములు నాకు, ఒక్క నీ మెప్పు చాలు, కోటి వరములు నాకు. మానల్లే నువ్వుంటే... తీగల్లే చుట్టుకుంటాను. నిన్నంటుకుని అల్లుకొని... పూల కిరీటమై మోస్తాను, వసంతమై విరబూస్తాను, సిశిరమై పాదమంటుతాను. నీ నఖ సిఖము నేనొక్కదాన్నే... నోము నోస్తాను, పూజ చేస్తాను. ఈ జన్మ చాలదు నాకు, నీ రూపు చూచుటకు. మరు జన్మ కోరు కోను, నీలోనె కరిగిపోదును. గుండె మోయలేని ప్రేమ నాది, లోన దాచలేను, వెలికి తీయలేను. మాటలెరుగని పసి పాపను!. నా గుండె చప్పుడు ఎప్పుడూ... నీకై కొట్టుకుంటుందని, నువ్వు నా ప్రాణమని, ప్ర...

Our Furry friends

 The world would be a nicer place, if everyone had a lovable dog in their life. The dog owners  thinks that they have the best dog. And none of them are wrong. Yes I am in this class. Goofy used to damage books and clothes where iam hiding those. Because I'm her mommy know😁. Loving dogs is must because this earth is made up of so many creatures including human and dogs. We should protect them. That's our duty. They can't earn money to live, to eat and to sleep better. Humans should provide them all.  Dogs lives are too short:  Such short little lives our pets have to spend with us, and they spend most of it waiting for us to come home each day. A dog's life tends to go by far too fast, so it's important to celebrate every moment you have with your pet. You can also learn a lot more from your fur baby than you may realize, like the importance of living in the now. If I have any beliefs about immortality, it is that certain dogs I have known will go to heaven, an...

Love grows in Green☘️

 This is my indoor plant ☘️ singonium. I don't know her actual age but it lives with me from 7 yrs. These plant babies filling my life with love. It  has a climbing and creeping nature.  These leaves are arranged alternately along the stems. She looks great in evening sunset and love grows here. Syngonium is a popular  houseplant with attractive heart-shaped leaves.   How to care: It needs bright light but  tolerate low light.  The Syngonium prefers warm temperatures and high humidity.   Keep your Syngonium away from very hot and cold air that can harm it.  Avoid locations with full sun. As direct sunlight will tend to burn it's leaves. Once a month i cut the dried leave parts to increase the beauty of plant. Place a layer of gravel or activated charcoal at the bottom for drainage in the soil pot. Do daily water💦 supply for it.  In the cooler months, your plant won’t want much water. Little amount of Fertilizer: You can feed your Syngon...

వేయి వసంతాల చందమామ

    నీలి రంగు చీర కట్టి, చందమామను చూసాను. తేనె రంగు పూసుకున్న కొత్త అందం, తానె తాను!. వెన్నెల వాగును కన్నులు చూసే ఈ తరుణం, మంచు కురిసే పుడమిపై మచ్చ లేని చందమామ... నిత్యమై, సత్యమై అంతెత్తులో ఉన్నాడు. బొత్తిగా నను చూడకుండా పైనే చూస్తూ ఉన్నాడు. పరుగు తీసాను తన వెంటే... ఊరంత తిరిగాను, ఊరు దాటి వచ్చాను. ఊ పిరలిసి పోయింది.   ఏటి గట్టున ఇసుక తిన్నెలో తీరుగా నిలిచాడు. తాటి చెట్టు చాటున దొంగలా... దాగాడు. చూడబోతే కానరాడు, వెళ్లిపోతే వెంబడిస్తాడు.  అమృతం, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, ధన్వంతరి... అన్ని ఐశ్వర్యాలను మించిన వాడు,  పుడమికంతా... ఒకడే అందగాడు, ఈ  చందమామ. అందినట్టే అంది, అందకుండా పోయే ఆకాశ తార. అతనిని పట్టుకుందామని ఆయన తో పరిగెట్టాను. ఊరి చివర ఆగాను. నల్ల మబ్బులో చందమామ, తెల్ల రంగుని ఎవరికిచ్చాడో... వసంతాలు జల్లు కుని పసుపు రంగు దాల్చాడు. కలువబామ అరువు అడిగిందేమో... తన రంగు అద్దెకిచ్చాడు. తేట మీగడ రంగు తేరిపార పట్టాడు. చూపుకింక మేలిమి రంగు, చూడకుంటే... మనసు కృంగు. వేల తారల మధ్య ఒకడే ఒక్కడు, వేగు చుక్కలా ఎదను గుచ్చుతాడు. వేసవంటే ముచ్చటేమో... మ...

శ్రీవారి కోపాలు, కాసింత నేలపాలు!

కనుల వాకిటే కాపురముంటావు, కళ్ళు మూస్తే మాయమవుతావు. నల్ల మిరియాల కన్నులోడా... నమిలేటట్టు ఏం చూస్తావు? నూరి నూరి కారమంతా... నా కనులు ఎర్రగ చేస్తావు. కలలోనే గమ్ముగుంటావు, కళ్ళ ముందుకొస్తే కసిరి కొడతావు. కస్సు బస్సులతోనే కాపురముంటావు. చింత చిగురులా చిలిపి పిల్లనోయి చిగురుమావిలా కందిపోతనోయి. నీ సొగసు చూపులో కరిగిపోతనోయి. చిలిపి కబురులింక చెప్పఓయి. కసిరినా యిసిరినా నీ ఆలినే నేను, నీ పిసరంత నవ్వు కోసం ఆశపడతాను. అసలేది? సిసలేది? మన మధ్య, కొసిరి కొసరి ఇచ్చే ముద్దు కన్నా! ఎంతేసి మాటలన్నా... ఇంతలోనే శాంత మయ్యే... నీ చూపు కన్నా ఏది మిన్న! పైకిలేచే పౌరుషాలు ... నీ ముక్కు చివరే ఉంచవోయి. అవి తాకే లోపే నే పారిపోతాను, నీ మీసమెంటే నడిచిపోతాను, నీ పెదవి పైనే నిదుర పోతాను. పొద్దు పొడిచేది నీ పెదవిపైనే, ఒద్దికుండేది నీ గుండె పైనే. వద్ద కొచ్చే ప్రేమను నేను, వద్దు అంటే వెడలి పోను. దిద్దరాని తప్పులు చేసినా... సుద్దు బుద్దులు నేర్పుతాను, ముద్దు మోమొలో ముంచుతాను. వేడి చందమామవు నువ్వు, వెచ్చగా ఉరిమేవు. పూలు పుట్టే పుడమి నేను, మత్తుగా విరిసేను. నిన్ను హత్తుకుని ఒడిన దాచేను. నీ కోపమోర్చే ఓపికుంది. నీ కౌగిలోర్చే కో...

Love isn't in the Air, it's in the HAIR

Days are gone that we have dark black 🖤 hair. Every year, coming birtdays will give us new silver hair strands. That's a gift from God. But we dye our hair must.  A girl who colours her hair is creative beyond measure. I'm crazy for hair c olour . It w akes me up &  keeps me p resent. When come to colouring, i prefer only natural colour dyes on my hair.  Today, I will be sharing a few of the natural ingredients that can be mixed with the henna powder. I hope your day is as nice as your hair. For dark brown 🤎 shade: I always like mixing henna with brewed tea or ☕ cofee instead of water. Mixing it with brewed coffee or tea adds a tint of colour brown to your hair  naturally. The result of the colour brown varies from hair to hair depending on the already existing shade of your hair colour. Strongly brewed coffee  or tea  stains your hair and gives your hair a beautiful darker shade of brown. Some people are using Coco powder paste on hair...

కోటి జన్మల కైనా... కోరుకునేది నిన్నేగా!

తెల్ల కాగితం తమరి పేరు రాయమని తపన పడుతోంది.  మల్లెపూలు జడన మోయమని, జామురాతిరి కబురు పంపింది. నిన్న మొన్న నీకోసం రాసిన కవిత తదుపరి భాగమేది? అంటోన్ది. చల్లగాలి చెంప తాకి చిన్నగా ఏదో చెప్పి పోయింది. నీ కనులు చెప్పిన కబురులతో నన్ను  కథలు రాయమంది. చంద్రుడల్లే... నువ్వు మబ్బులలో దాక్కుంటే! యెంకి లా నన్ను పాడమంది. చంద్రవంకలో నిన్ను చూడమంది.  ఆకలైన మనసు నీ ఆచూకీ చెప్పమంది. ఆతృతతో నా గుండె ఆగకుండా కొట్టుకుంది. పరుగు తీసి పాదాలు అలసిపోయాయి, పెదవులైతే... వనికి వనికి వేశారాయి. మధువులిక నేల పొర్లి వృధా అయ్యాయి. నిన్ను నాలో నింపుకొని బ్రతుకుతున్న, బ్రతుకులోంచి లేచి నీ వెనకే నడిచిపోతూ ఉన్నా... నవ్వు అయినా... కన్నీరు అయినా... సాగిపోతూనే ఉన్నా. నిన్ను తలుచుకున్నప్పుడు రోజా మొగ్గలా ముడుచుకు పోతూ ఉన్నా... కాలం నేర్పలేదు నాకు, కటినత్వం  నీ వైపు ఎప్పుడూ ఒంగే ఉంది నా ప్రాణం. ఎప్పుడో ఒకసారి క్షణ మాత్రం, నీ చూపు సోకితే చాలని, తపియించే మనసుకు చాలు ఆ ఒక్క క్షణం. బహుశా నీకు అది తృణప్రాయమే కావచ్చు, నాకు మాత్రం ఒక పండుగ, గుండె నిండుగా... నీ నీడ పడే చోట  నే నిలుచున్నా, నీ చూపు నన్ను వెతుకుతు...

పిచ్చి రాతలైనా... కవితలవును

 ఒక కవి పనిలో ఉన్నాడు అంటే అతని కళ్ళు కిటికీ బయట ఉంటాయి. కలం కాగితం మీద ఉంటుంది. రాయడం స్టార్ట్ చేస్తే నా మాట నేనే వినను టైప్ లో ఏదో ఒకటి రాయడం మొదలు పెట్టాలి. అప్పుడే కొన్ని రోజుల తరువాత ఆ పిచ్చి రాతలు కవితలు అవుతాయి. కమ్మగా రాసేది కవి మనసులో సిరా కాదు, అతని మనసులో భావాల ధార. అసలెందుకు రాయాలి?: ఈ రాయడం వెనక ఎన్నో కథలుంటాయి. కమర్షియల్ గా ఆలోచిస్తే డబ్బు సంపాదించటానికి రాస్తుంటారు. నాలాంటి వారు రాయడం ఇష్టం కాబట్టి రాస్తుంటాము. ఇలా రాస్తూ ఎదుటివారిని శబ్ధం లేకుండా తిట్టొచ్చు, కొట్టొచ్చనట్లు. సమాజం లో విప్లవం మొదలవ్వాలి అంటే ముందుగా కవి కలం దానికి ఊతనిస్తుంది. సిరా రంగు ఏదైనా చదివిన వాడి గుండెకు ఎర్ర రంగు పులుముతుంది.  రాయడం మొదలు పెట్టిన వాళ్ళకి మనుషులతో పని ఉండదు. ఈరోజు ఏమి రాద్దాం? అనే ఆలోచన తప్ప. రాయకుంటే ఆ ఫీలింగ్ ! సీసాలో బూతం లా నన్ను బయట వేయి అని వేడుకుంటుంది. బయట పడేస్తే ఎవరైనా చదవని లేకపోని హమ్మయ్య అనిపిస్తుంది. మన లోకం లో మనం బ్రతకడానికి ఈ రాయడం అనేది నేనిచ్చే మంచి సలహా! ఉపయోగించుకోండి మిత్రులారా... ఇస్పిరేషన్ కావాలి: ప్రేమగా పెంచుకునే కుక్క గురించి రాయొచ్చు, మొక్క గుర...

My beautiful jade plant

Jade is Commonly known as Jade Tree Plant, jade plant, friendship tree, lucky plant or Money Plant in Feng Shui.  This is my jade baby with beautiful green wide spreaded shiny leaves.  Generally, the most popular feng shui plants are evergreen plants with round, heart-shaped, thick and succulent looking leaves.   Leaves are in rich jade green colour, some may appear to be more of a yellow-green in colour. Jade plants are beautiful and you can grow them in your home. T he jade plant is a popular indoor plant grown primarily for its lustrous green leaves.  This low-maintenance plant can live a long time, taking on the appearance of a miniature tree. By regular trimming of this plant gives more beauty to house. Problems with pests: I lost my plant without knowing about its fallen leaves disease. In order to make your jade plant as beautiful it is important to know how to address and treat some common problems with your jade plant. You may notice that your jade plan...

Great Hobbies for Couples

    A hobby is considered to be a regular activity that is done for enjoyment, typically during one's leisure time.    Sometimes you engage in hobbies for fun, while other times you complete them to relax or when you're bored. My hobbies are... Reading Writing Crafting Gardening Playing with pets Doing hobbies as a couple is a way of saying, “I  value our time  together, so let's do something we love.” Sharing hobbies together allows you to have some fun together and, more importantly, spend time together.  makes you laugh a lot, which helps you to build some great memories together.   MORNING WALK: Physical activity heightens the endorphins and you will be more likely to release stress from the physical activity. May be playing shuttle, ring ball are competitive hobbies for couples. Hand by hand waking path by path... Looks like a great promise for strong bond. Walking, jogging and running with a little talk... Wonderful excercise for body and br...

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...